
Women's Building.
నిధులు లేక పట్టించుకునేవారు లేక గత ఏడు సంవత్సరాలుగా పూర్తికాని మహిళా భవనం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో. మహిళా భవనం మొదలుపెట్టి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఇంకా పూర్తి కాలేదని దీనిపై సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి నాయకులు అధికారులు.ప్రత్యేక దృష్టి పెట్టి. గ్రామంలో మహిళా భవన నిర్మాణం పూర్తి చేయాలని. గ్రామస్తులు మహిళలు కోరుతున్నారు. ఏమైందో ఏమో కానీ. గత పాలకులు పట్టించుకోకపోవడంతో తాడురు గ్రామంలో మహిళా భవనము గత ఏడు సంవత్సరాలుగా ఇంకా పూర్తి కాలేదని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించి మహిళా భవనం పూర్తి చేయాలని గ్రామస్తులు మహిళలు తాడూరు గ్రామ ప్రజలు అలాగే. వారికి ఏమైనా సమస్యలు వస్తే ప్రత్యేకంగా. మహిళ భవనంలో మహిళలు కూర్చుండి చర్చించుకునే విషయాలు చాలా సందర్భాల్లో ఉంటాయని అలాంటిది వారికి మహిళా . భవనం తొందరగా పూర్తిచేయాలని. కోరుచున్నారు