వనపర్తిలో చేయూత అనాధాశ్రమంలో అన్నదానం
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రం చిట్యాల రోడ్ లో కల్వ సత్యనారాయణ శెట్టి జ్ఞాపకార్థం శనివారం నాడు శ్ చేయుత అనాధాశ్రమంలో విద్యార్థులకు అన్నదానం చేశామని ఆర్యవైశ్య యూవజన సంగం ప్రచారకార్యదర్శి కల్వ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు . అన్నదానం సేవలో గిరీష్ ఆర్యవైశ్య అధ్యక్షులు బచ్చు వెంకటేష్ దివంగత కల్వ సత్యనారాయణ సతీమణి శ్రీమతి కల్వ అరుణ సౌమ్య. పాల్గొన్నారు ఆలుగడ్డ శంకరయ్య కల్వ భూపేష్ మిత్రులు బంధువులు దివంగత కిరాణం వ్యాపారి కల్వ సత్యనారాయణ శెట్టికి శ్రద్ధాంజలి ఘటించారు