చిట్యాల, నేటి దాత్రి :
చిట్యాల మండలం
తిరుమలపురం గ్రామానికి చెందినచిన్న నాటి స్నేహితుడు,
గోపగాని సురేందర్ హన్మకొండలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా స్నేహితుని కుటుంబనికి 10000 పది వేల ఆర్థిక సహాయం చేసి భరోసా ఇచ్చిన 2006-2007 బ్యాచ్ పదవ తరగతి స్నేహితులు, ఈ కార్యక్రమంలో స్నేహితులు బండి రాజు ,ముస్కె చిరంజీవి, పుదరి మహేందర్,గురుకుంట్ల కిరణ్ , నేపాలీ రాకెష్ ,బి.అనిల్, మూడెత్తుల. మహేందర్, dj ప్రభు, కె.కిషోర్, గాజే. సురేష్, లక్ష్మణ్, జితేందర్, రఘుపతి,షఫీ, శ్రీను,రాజ్ కుమార్, డీ.సురేష్,రఘుపతి ,బి.రాము,శ్రీపతి రాజు ,బి.సురేష్. పాల్గొన్నారు.