చేర్యాల నేటి దాత్రి
చేర్యాల పట్టణంలో జెడ్ పి ఎస్ ఎస్ పెద్దమ్మ గడ్డ 96 97 పూర్వ విద్యార్థులు అందరూ కలిసి పుర్మ లక్కిరెడ్డి సరోజా చంద్రరెడ్డి కుమారుడు వాసుదేవ రెడ్డి వృత్తి డ్రైవర్ హఠాత్తుగా మరణించారు వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు వారి సతీమణి పుర్మ సమతా రెడ్డి గారికి 96-97 పెద్దమ్మ గడ్డ పూర్వ విద్యార్థులు మరియు మహిళా మిత్రులు తో కలిసి వారి పాప పేరు మీద 50 వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేశారు వారి బాబు పేరు మీద ఎల్ఐసి లో 20,000 ఫిక్స్ డిపాజిట్ చేశారు మిత్రుడు కుటుంబం ఏ ఆపదలో ఉన్న మేమున్నామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో ప్రతి ఒక్కరూ ఇదే విధంగా సాయం అందించాలని నేటి సమాజానికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అయిత సంపత్ కాసుల మహేశ్వర్ పచ్చి మడ్ల సతీష్ బండి నరేష్ పోలోజు వేణుగోపాల చారి అంబటి శ్రీధర్ కొంపల్లి శ్రీకాంత్ బొడ్డు గౌరీనాథ్ సత్యనారాయణ మరియు వారి మిత్రబృందం పాల్గొన్నారు