తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన తిమ్మా నగరం మల్లయ్య చనిపోవడం తో నాయిని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సమ్మెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండేపల్లి గ్రామానికి వెళ్లి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని వేళల సంఘం తరఫున ఆదుకుంటామని తెలియజేస్తూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుల సమ్మెట శ్రీనివాస్ఆధ్వర్యంలో వారి కుమారుడైన తిమ్మనగరం దుర్గయ్య కి 10000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు సమ్మెట శ్రీనివాస్ వ్యక్తిగతంగా 50 కిలోల బియ్యం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కుటుంబ సభ్యులుగ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు