ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్…
కొల్చారం, ( మెదక్ ) నేటిధాత్రి :-
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అక్టోబర్ 12 దసరా నుండి రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని సన్నాహాలు కనిపిస్తున్నాయని, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ అన్నారు. దీనికి హర్షం వ్యక్తం చేస్తున్నామని వారు తెలిపారు, కానీ రైతు భరోసా, వర్షాకాలం పంటలకు, ఇవ్వలేదు కాబట్టి వర్షాకాలం, మరియు, యాసంగి, రెండు పంటలకు, కలిపి ఎకరానికి 15000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.