షరతులు లేకుండా రైతు రుణమాపీ చేయాలి

బిఎస్పి పినపాక అసెంబ్లీ ఇంచార్జ్ బొమ్మేర రాంబాబు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని ఏదో ఒక వంకతొ రుణమాఫీకి రైతులను దూరం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చెయ్యడం రైతాంగాన్ని మోసం చేయడమే ఔతుందని తక్షణమే రుణమాఫీ మార్గదర్శకాలను సవరించాలని బహుజన సమాజ్ పార్టీ ఫినపాక అసెంబ్లీ ఇన్ చార్జ్ బోమ్మెర రాంబాబు డిమాండ్ చేశారు.ఏన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లేరెషన్ బహిరంగ సభలొ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని ఏలాంటి షరతులు లేకుండా హామీలను అమలు చేయాలని బొమ్మేర రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!