బిఆర్ఎస్ నాయకుల ఇంటింట విస్తృత ప్రచారం

కారేపల్లి నేటిధాత్రి.

సింగరేణి మండలం కోమట్లగూడెం పంచాయితీ గాంధీపురంలో బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విజయాన్ని ఆకాంక్షిస్తూ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్ద బోయిన ఉమాశంకర్ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు తోడిదెలగూడెం సర్పంచ్ బాణోత్ కుమార్ చిమలపాడు సర్పంచ్ మాలోత్ కిషోర్ భూక్య రాంకిషోర్ నాయక్ రోశయ్య గ్రామశాఖ అధ్యక్షుడు కర్లపూడి జయరాజు స్థానిక నాయకులు జగటి నాగేశ్వరరావు శుభోదన్ రావు కామలా నాగేశ్వరరావు అబ్రహం ఇసం పుల్లయ్య తుండుం దెబ్బ నాయకులు ఈశాల వెంకన్న రజిని భాను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *