
నస్పూర్ నేటి ధాత్రి
నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన బచ్చల (పాయిలి) రమాదేవి ఇటీవల జరిగిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు రాసి 4ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించారు ప్రభుత్వ ఉద్యోగమే రమాదేవి లక్షంగా ఎంచుకొని వివాహం అయిన కూడా పట్టుదల వదలకుండా మొదటిసారిగా కొమురంభీం జిల్లా రెబ్బన కె జి బి వి గంగపూర్ లో పి &సి ర్ టి గణితంలో 2వ స్థానంలో నిలిచి విధులు నిర్వహిస్తునే ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో 4ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించి యువతకు ఆదర్శనంగా నిలిచారు రామదేవిని నస్పూర్ పట్టణ ప్రజలు అభినదిస్తున్నారు రమాదేవి సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలు
1)ఆబ్కారీ కానిస్టేబుల్ ప్రధమ ర్యాంక్ 2)టి జి టి ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్114 వ ర్యాంక్ గురుకులలు 3)పి జి టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ 25వ ర్యాంక్ గురుకులలు 4) జె ఎల్ జూనియర్ లెక్చరర్ 78వ ర్యాంక్ గురుకులలు