ఉపాధి హామీ అవగాహన సదస్సు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ర భూపాలపల్లి వ్యవసాయ శాఖ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ రేపాక రాజేందర్ మాట్లాడుతూ చెల్పూర్ గ్రామంలో శనివారం రోజున మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మన్రేగా బచావో సంగ్రామ్ గ్రామసభఅవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు కి
స్వాగతం సుస్వాగతం
కావున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉపాధి హామీ శ్రామికులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు,సర్పంచులు, ఉప సర్పంచులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము స్థలం: చెల్పూర్ గ్రామపంచాయతీ ఎదురుగా బుడిగ జంగాల కాలనీ
