
గంగాధర మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమును కలిసిన గంగాధర గ్రామ రైతులు నారాయణపూర్ జలాశయాన్ని నింపి పంటలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యేను కోరిన రైతులు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నారాయణపూర్ రిజర్వాయర్ కు ఎల్లంపల్లి జలాలను విడుదల చేయాలని కోరారు నాలుగు రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపుర్ రిజర్వాయర్ ను నింపుతామని హామీ ఇచ్చిన అధికారులు తాము కోరగానే స్పందించి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతులు కృతజ్ఞతలు తెలిపారు.