
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా లో ఒక వ్యక్తి దగ్గర తనకు విద్యుత్ శాఖ నుండి రావాల్సిన బిల్లును మంజూరుచేయాలని కోరడంతో విద్యుత్ శాఖ అధికారులు లంచం అడి గారని తెలిసింది ఆయన మహబూబ్నగర్ ఏ సీ బీ అధికారులను ఆశ్రయించారు శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు విద్యుత్ శాఖ అధికారులు నుండి ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకున్న ట్లు తెలిసింది ఈ దాడులలో మహబూబ్ నగర ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది