నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ రజక సహకార సంఘం బుధవారం రోజున సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘం అధ్యక్షుడిగా ఉప్పుల సారంగపాణి,ఉపాధ్యక్షుడిగా జాలిగం లక్ష్మణ్,కోశాధికారిగా ముక్కెర కుమారస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ… సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు.
రజక సహకార సంఘం గ్రామ కమిటీ ఎన్నిక
