తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి యువజన సంఘం సభ్యుల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి గ్రామంలో నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగిందని దీనిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులుగా కార్యం పెంటయ్య ఉపాధ్యక్షులుగా లింగం ప్రవీణ్ ప్రధాన కార్యదర్శిగా లింగాల జలంధర్ సహాయ కార్యదర్శిగా లింగం సందీప్ కోశాధికారిగా కార్యం శ్రీనివాస్ సలహాదారులుగా లింగాల భూపతి భరత్ కుమార్ గట్టేపల్లి రత్నయ్య గిట్టపెల్లి రమేష్ ఎర్రవెల్లి రాజేశ్వరను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని దీనిని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కుల సభ్యులందరూ కలిసి పాల్గొన్నారు