Teachers Association New Committee Elected
ఉపాధ్యాయ నూతన కార్యవర్గం ఎన్నిక.
కల్వకుర్తి/నేటి దాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కల్వకుర్తి డివిజన్ లోని ఐదు మండలాలకు కల్వకుర్తి వెల్దండ ఊరుకొండ చారకొండ వంగూరు లకు అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు కే బాలరాజు,జిల్లా గౌరవాధ్యక్షులు మురళీధర్ రెడ్డి , తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
