అధ్యక్షులు గా సారంగపాని
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మంగళవారం రోజున మండల రజకసంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన రజాకాసంఘం అధ్యక్షులు గా మామిళ్ల పల్లి సారాంగపాని ని ఎన్నుకోవడం జరిగింది.ఉపాధ్యక్షులు గా పోచనపల్లి లక్ష్మణ్,నేరెళ్ల రవి ప్రధానకార్యదర్శి గా మాధాసి రామమూర్తి,సహాయకార్యదర్శిలుగా ఎం.బుచ్చిబాబు,పి.సాంబయ్య, నర్సింహారాములు,సమ్మయ్య, కోశాధికారి మిడిదొడ్డి గణేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.