
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో జంగేడు శ్రీ మార్కండేయ పద్మశాలి పరపతి సంఘం నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.. అధ్యక్షులు గా తుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గా కుసుమ రాజయ్య ప్రధాన కార్యదర్శి గా సామల శ్రీనివాస్.కోశాధికారి గా కందకట్ల రాజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ యొక్క ఎన్నికకు సహకరించిన పద్మశాలి కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు.