బిఆర్ అంబేడ్కర్ యూత్ కమిటీ ఎన్నిక

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయితీ పరిధి పాపయ్యపల్లి బి ఆర్ అంబేడ్కర్ యూత్ నూతన కమిటీ అధ్యక్షులు
దుప్పటి రంజిత్ కుమార్
గౌరవ అధ్యక్షులు దొగ్గెల సుధాకర్
ఉ అధ్యక్షులు ఆకునూరి మధుకర్ దూడపాక చిరంజీవి
ప్రధాన కార్యదర్శి మోలుగూరి శృజన్
కోశాధికారులు గద్దల శ్రీరామ్ జకినేపల్లి రాజు
కార్యదర్శులు పెరుక కుమారస్వామి దూడపాక రాకేష్
సలహా దారులు దొగ్గెల దేవేందర్ పొనగంటి సతీష్
ముఖ్యసలహా దారులు పొనగంటి స్వామి తాండ్ర రవీందర్ లు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమం లో యూత్ సభ్యులు గద్దల సంపత్ దూడపాక రవీందర్ మొలుగూరి కిరణ్ దుప్పటి సునీల్ గద్దల నవీన్ దొడ్డె సిద్దు దొడ్డె సాయి ఒంటేరు బన్నీ తాండ్ర రవీందర్ బీరెల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!