గణపురం నేటి ధాత్రి
గణపురం గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణరెడ్డి గార్ల ఆదేశాల మేరకు బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెల్పూర్ బి ఆర్ ఎస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షులు గా అల్లూరి.చిన్న.శ్రీనివాస్ ను మరియు మండల ప్రధాన కార్యదర్శిగా పోన్నం.రమేష్ లను నియమించిన రాష్ట్ర యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నడిపెల్లి.మధుసూదన్ రావు, రాష్ట్ర నాయకులు గొట్టేముక్కుల కేశవరావు, భూపాలపల్లి ఎంపీపీ మందల.లావణ్య విద్యాసాగర్ రెడ్డి భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని.లక్ష్మీనరసింహారావు, గణపూర సొసైటీ చైర్మన్ పోరెడ్డి.పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ చెన్నూరి.రమాదేవి మధూకర్ , ఉప సర్పంచ్ ఎండి.రజియా వార్డు సభ్యులు ఎండీ అంజద్, పొనగంటి.సదయ్య సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ దాసరి.రవీందర్, సొసైటి.డైరెక్టర్ రాందాసు.రాజు, టెంపుల్ చైర్మన్ లు అయిత.రమేష్, బోయిన్పల్లి.హనుమంతరావు వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి.కనుకరాజు ప్రధాన కార్యదర్శి దొగ్గెల.సుధాకర్, కార్యదర్శి బొప్పనపల్లి.రాజయ్య మహిళ అధ్యక్షురాలు పొనగంటి.ప్రమీల, పడిదాల.వెంకట్రావు దోడె.బాబు, అడుప.మధు ఆర్ఎంపి డా.సుధాకర్ యూత్ నాయకులు పిన్నింటి. మనిదీప్ రావు, ఈర్ల.రాజు, మెరుగు.శ్రీకాంత్ అల్లూరి.శ్రీకాంత్ దివి వంశీ, గాజర్ల.చింటూ, అముదల.నవీన్, సోషల్ మీడియా కన్వినర్ హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు