జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో బుధవారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు, సిబ్బందికి ఎన్నికల నియమావళి, మోడల్ కాంటెస్ట్ ఆఫ్ కోడ్ మరియు ఎన్నికల విధులు గురించి ఎంపీడీవో సత్యనారాయణ పూర్తి అవగాహన కల్పిస్తూ సమీక్ష సమావేశం నిర్వహించారు.