
Google and Meta
గూగుల్, మెటాకు ఈడీ సమన్లు
నేటిధాత్రి,
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి గూగుల్, మెటాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కేసులో గూగుల్, మెటాను ఈడీ విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ దృష్టి సారించింది.