చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలో నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది పండగ వేడుకలు నిర్వహించారు, పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు, ఈ సందర్భంగా పచ్చడ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.