బిఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్టులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల నుండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రావు పిలుపుమేరకు సిపి కార్యాలయం ముట్టడి కార్యక్రమం లో ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని ఇలాంటి అరెస్టులు తెలంగాణ ఉద్యమకారులకు కొత్తవి కాదని అలాంటిది అక్రమ అరెస్టులతో ప్రభుత్వ పతనానికి పతనం తప్పదని ఇలాంటి అరెస్టులు ఎన్నో చేసిన ఉద్యమకారులమని అలాంటిది చాలా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని అలాంటిది ఇటువంటి అరెస్టులకు భయపడమని ఇకముందు అయినా ప్రభుత్వం ఇలాంటి అరెస్టులు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు అరెస్ట్ అయిన వారిలో అరెస్ట్ అయిన వారిలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ల పురం అధ్యక్షులు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్ల మధు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య వారిని అరెస్టు చేసి స్టేషన్ తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!