భద్రాచలం నేటి ధాత్రి
మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలి
మిషన్ భగీరథ కార్మికులకు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలి
ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
కనీసం వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి
ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి
అక్రమ తొలగింపులు నిలుపుదల చేయాలి
జీతం కంపెనీ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచే నేరుగా కార్మికుడి అకౌంట్ లోకి జమ చేయాలి
దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ కార్మికులను ఐఎఫ్టియు నాయకత్వం కలవడం జరిగింది ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు భద్రాచలం ఏరియా డివిజన్ నాయకులు కొండా చరణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ మిషన్ భగీరథ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని
మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ అన్నారు
మిషన్ భగీరథ కార్మికులకు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలనీ అన్నారు
ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
కనీసం వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలనీ అన్నారు
ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలనీ అన్నారు
అక్రమ తొలగింపులు నిలుపుదల చేయాలనీ అన్నారు జీతం కంపెనీ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచే నేరుగా కార్మికుడి అకౌంట్ లోకి జమ చేయాలనీ అన్నారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మికులు కళ్యాణ్ సాయి చందు దాసు శివకృష్ణ వంశీ కాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు