తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గండి లక్షపేట తుర్కపల్లి గ్రామాల మధ్య నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చే టీడీ ఎఫ్ యజ్ఞంలో భాగంగా ఈరోజు నిర్వహించిన టోర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా పలు క్రీడాకారులు పాల్గొన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను పార దోలడం మన కర్తవ్యం భావించాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు మరియు ప్రజలందరికీ గుర్తుచేస్తూ టి డి ఎఫ్ కెనడా మెంబర్ అయినా విక్రమ్ మరియు ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా ఆర్గనైజింగ్ బిజెపి నాయకులు చింటూ క్రికెట్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అలాగే యువత క్రీడారంగంలో రాణించాలని ఆయురారోగ్యాలతో ఎప్పుడు హుషారుగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ క్రికెట్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు