Drinking Water Issue Resolved with MLA Initiative
ఎమ్మెల్యే చొరవతో తాగునీటి సమస్య పరిష్కారం
◆-: ఎమ్మెల్యే మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని బూడుగ జంగం కాలనీ గ్రామస్థులకు జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
చొరవతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. తమకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల గ్రామస్థులు ఎమ్యెల్యే వేడుకున్నారు. ఈ విష యాన్ని దృష్టిలో పెట్టుకుని ఝరాసంగం గ్రామంలో బూడుగ జంగం కాలనీ తాగునీటి సదుపాయం కల్పించేందుకు బోరు వేయించారు. దీంతో గ్రామస్థుల ఆనందానికి అంతులే కుండా పోయింది. డోలు, సన్నాయిలతో బోరుబావి వద్ద ప్రత్యేకపూజలు నీటి బోరుని ప్రారంభించిన నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ మమత అనిల్ ఎమ్యెల్యే చేసిన ఉపకారం ఎన్నడూ మరువలేనిదని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ పటేల్,వార్డ్ మెంబర్లు నవీన్ కుమార్, సంగమేష్ ప్రవీణ్, ప్రకాష్ సింగ్, తేజమ్మ,మాలి పటేల్ సంతోష్ కుమార్, నాగేశ్వర్ సజ్జన్,మాలి పటేల్,ఎజాస్ బాబా, మాలి పటేల్ శ్రీనివాస్,తమ్మలి విజయ్ ప్రకాష్ సింగ్ కుమార్, మహమ్మద్ అజరు, గోపాల్ కుమారి,లక్ష్మీకాంత్,ఉమేష్, ఠాగూర్ సంజు, గాజుల కృష్ణ, జావిద్ బూమ్ బూమ్, సద్దాం, సోషల్ మీడియా పింటు,దిగంబర్ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు వార్డ్ మెంబర్లు తదితరులు ఉన్నారు.
