నత్తనడకన కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు

వేములవాడ నేటి దాత్రి


వేములవాడ పట్టణ సుందరికరణ పనుల్లో భాగంగా రహదారి ఇరువైపులా డ్రైనేజీ తో పాటు ఫుట్పాత్ నిర్మాణ పనులకు పూడిక తీసి గత 20 రోజులు అయినా నిర్మాణం చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు డ్రైనేజీ నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతుండడంపై ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల ద్వారా నడిచేటప్పుడు గుంతలో పడి కొన్ని సందర్భాల్లో గాయాల పాలవుతున్నామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే శరవేగంగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!