Dr Ujwal Reddy – The People’s Hope of Zaheerabad
ఆశాజ్యోతి మన ప్రియతమ జహీరాబాద్ నాయకుడు
◆:- రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నే కాకుండా రాష్ట్ర స్థాయిలో అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పేదల పెన్నిధి ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి మృదుస్వభావి, స్నేహశీలి గంభీరమైనటువంటి మంచి వాగ్దాటి పటిమ కలిగిన నాయకుడు అంతకుమించి ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి అలుపెరగని పోరాట పటిమ కలిగిన ధీరుడు మొహముపై చెరగని చిరునవ్వుతో సామాన్య కార్యకర్త నుండి మహా మహా నాయకుల వరకి మనలో ఒకరిగా ఉంటూ మన సాధకబాధకాలను అతి తక్కువ కాలంలోనే పట్టు సాధించి వాటి సాధనలో కృతనిచ్చయుడై ఎన్నో సమస్యలని పరిష్కారం చూపించిన, కేవలం వారం రోజులలోనే సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ ఓ సి లు బాధితులకు అందే విధంగా కృషిచేసిన ఆత్మీయుడు . అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాసేయస్సే తన శ్రేయస్సుగా భావిస్తూ అలుపెరగని పోరాట పటిమను చూయిస్తున్న ఉజ్వల రెడ్డి
