ప్రజల మనన్నలు పొందిన నేత డాక్టర్.మల్లు రవి

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుండి మల్లురవి గెలుపు ఖాయం.

మాజీ ఎంపీ మల్లురవి శుభాకాంక్షలు.

డిసిసి జనరల్ సెక్రటరీ బంగ్లా రవీందర్ రెడ్డి , మధుసూదన్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి పోటీ చేయడానికి మల్లురవిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ ను కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం రోజు ఢిల్లీ నుండి ఎంపీ అభ్యర్థి మల్లురవి శంషాబాద్ ఎయిర్ పోర్టు పోర్ట్ కు విచ్చేశారు. ఈ సందర్భంగాజడ్చర్ల నియోజకవర్గం కార్ కొండ గ్రామానికి చెందిన డిసిసి జనరల్ సెక్రెటరీ బంగ్లా రవీందర్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి పూలే బోక్కేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!