Grand Tribute to Dr. B.R. Ambedkar on Ambedkar Jayanti
ఘనంగా డాక్టర్.బిఆర్ అంబేద్కర్ వర్ధంతి
నివాళులు అర్పించిన పలువురు నాయకులు
పరకాల,నేటిధాత్రి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక పట్టణంలోని సీఎస్ఐ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడికొండ సంపత్,శ్రీను ల ఆధ్వర్యంలో డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ గురుంచి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు మొలుగురి బిక్షపతి,ఎఎంసీ ఛైర్మెన్ చందుపట్ల రాజిరెడ్డి,ఆలయ కమిటీ ఛైర్మెన్ కొలుగూరి రాజేశ్వర్ రావు,మున్సిపల్ మాజీ చైర్మన్ సోద అనితా రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను,మాజీ ఎంపీపీ లు పావుశెట్టి సుకన్య వెంకటేశ్వర్లు,పాడి కల్పనా ప్రతాప్ రెడ్డి,ఏజీపి మెరుగు శ్రీనివాస్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్, మడికొండ సంపత్ కుమార్, మార్క రఘపతి,మెరుగు శ్రీశైలం,నాయకులు బొచ్చు భాస్కర్,పాలకుర్తి శ్రీను,ఎండీ. అలీ,బొచ్చు రవి,గొట్టె రమేష్, గూడెల్లి సదన్,గోవిందు సురేష్,బొచ్చు జెమిని,దేవు శ్రీను,నిడిగొట్టి శంకర్,ఒంటెరు వరుణ్,దుప్పటి బాబురావు, బొచ్చు జితేందర్,ఒంటెరు రాజమౌళి,మడికొండ జీవన్, మంద శ్యామ్,మంద నరేష్, మంద ఆనంద్,ఎస్ఎఫ్ఐ నాయకులు మడికొండ ప్రశాంత్,పాస్టర్లు రెవరెండ్ ప్రత్యూష్ బాబు కురియన్, రెవ. సుధాకర్,గుర్రం సత్యనందం,దాసు,మొగిలి, ఎలియా,సాల్మన్ రాజ్, మడికొండ దిలీప్,మడికొండ మొగిలి,మడికొండ రాజు, మడికొండ మహేష్,మద్దెల భద్రయ్య,విద్యాలయ పాఠశాల యాజమాన్యం గోపి సార్,టీచర్లు,విద్యార్థులు, మహిళలు,యువకులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
