ప్రపంచ మేధావి, సమ సమాజ కాంక్షి,రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 134వ జయంతి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
అబ్రహం మాదిగ మాట్లాడుతూ… అంబేడ్కరిజం అంటే కేవలం అయన గారి జన్మ.మరణ దినాలు కాదు నిర్వహించాల్సింది,ఆయన ఆశయాలను కోనసాగించటమే అయనకు మనమిచ్చే నివాలి.
సమాజంలోని కుల వివక్షతకు,అంటరానితనానికి వ్యతిరేకంగా తన ఆఖరి శ్వాస వరకు పోరాటం చేసి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సాహెబ్ గారు.
ఎస్సీ వర్గీకరణ పై జీ ఓ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ పక్షాన ధన్యవాదములు తెలుపుతున్నాము…
ఈట్టి కార్యక్రమంలో… ఉల్లాస్ మాదిగ, జైరాజ్ మాదిగ, సుకుమార్ మాదిగ, రాజు మాదిగ, కిట్టు మాదిగ, టీంకు మాదిగ, రాజు మాదిగలు పాల్గొన్నారు.