గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో రూ.5లక్షల ఎమ్మెల్యే గారి ప్రత్యేక నిధులతో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డిఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని పిఏసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, బస్వారాజుపల్లి సర్పంచ్ చెరుకు కుమారస్వామి, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, మంద అశోక్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్, గ్రామశాఖ అధ్యక్షులు తిక్క సంపత్, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గుర్రం తిరుపతి గౌడ్, మార్త శ్రీనివాస్ సీనియర్ నాయకులు వడ్లకొండ నారాయణ గౌడ్, డాక్టర్ గంజి జన్నయ్య, మార్క సమ్మయ్య, పోతర్ల మల్లికార్జున్, కసిరెడ్డి వెంకన్న,కొయ్యల భద్రయ్య, ముప్పిడి శంకర్, తిక్క రాధకృష్ణ,దూడపాక శ్రీనివాస్, సురేష్, గాజర్ల చింటు, వాజిత్, చక్రి, రియాజ్, రత్నం నవీన్, చక్రి,వార్డు సభ్యులు హమీద్,హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.