
Former Sarpanch
అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలి….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన గ్రామ ప్రజలతో కలిసి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ మాట్ల మధు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఒకప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపనికి అడ్డుపడినోళ్లే. ఇప్పుడు మీ పార్టీలో చేరి నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని చేతనైతే మేము కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించండి లేకుంటే మా స్థానిక ఎమ్మెల్యే కు చెప్పి చేయించుకుంటారు. అందరూ నా కుటుంబ సభ్యులే ఇండ్లు రానివాళ్ళ సంగతేమిటి. అలాగే మిగతా ఎకరం భూమిలో అర్హులకు గుంట చొప్పున కేటాయించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాం కేటీఆర్ చొరవతోఅన్ని రకాల మౌలిక వసతులు బ్రహ్మాండంగా ఇల్లు నిర్మించాం అప్పుడు ఇల్లు మంజూరుకు అడ్డుపడిన ఇప్పటి కాంగ్రెస్ నాయకులు చిలక పలుకులుపలకడం విడ్డూరంగా ఉందని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దారి కోసం మోకాలుఅడ్డువేసింది మీ పార్టీ వాళ్లే కదా. డబుల్ బెడ్ రూమ్. దారి లేకుండా అటు పోతున్నామని కాంగ్రెస్ లీడర్లు ఆరోపణ చేయడం అవాస్తవమని మీరు ఎన్ని అడ్డంకులు చేసినా ఇల్లు నిర్మించి చూపించడం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సహకరిస్తాం తప్ప అడ్డుపడే వాళ్ళం కాదు అని ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడి మాటలు మావి కావు అని రాజకీయ గులాం గిరి రాజకీయాలు చేయడం మాకు చేతకాదని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రెస్ మీట్ పెడితే వ్యక్తిగత ఆరంభం దిగడం నిదర్శనమని వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి. మీ కాంగ్రెస్ నాయకుడే డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణ చేసిండు బరాబర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిందికెసిఆర్ కేటీఆర్ లే. ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ లోకి పెయింట్ ఏపించి లైట్లు మిగతా సదుపాయాలు కల్పించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు చేతకాకపోతే చెప్పండి మా ఎమ్మెల్యేకు చెప్పి మేము. మరోసారి అనవసరమైన అవాక్కులచే వాకులు పెడితే సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య మాజీ ఎంపిటిసి చెన్నమనేని వెంకట్రావు పబ్బతి విజయేందర్ రెడ్డి. నర్రా సతీష్ రెడ్డి. అబ్బడి అనిల్ రెడ్డి. ఎండి తాజుద్దీన్. గుండు ప్రేమ్ కుమార్. ఎస్డి అప్రోచ్. ఎండి కరీం ఖాన్. నరేందర్. చిరంజీవి. అమర్ రావు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు