
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ వన మహోత్సవం సందర్భంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం చేసినారు ఈ సందర్భంగా మండల వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి మొక్క నాటే కార్యక్రమం చేపట్టారని అలాగే ప్రజలు ప్రతి ఇంటిలోమొక్క నాటి పర్యావరణ నీ కాపాడా నీ ఇటువంటి మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగ్య స్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి కాంగ్రెస్ నాయకులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ బాలు భరత్ గౌడ్ పరుశరాములు అంగన్వాడి టీచర్లు ఆశా కార్యకర్తలు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు