ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి,
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మాజీ మంత్రి , జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి, ఎన్నికల్లో బాగంగా జడ్చర్ల కేంద్రంలో కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ను వివరిస్తూ,జడ్చర్ల మున్సిపల్ పరిది 01 వ వార్డు కావేరమ్మ పేట లో ప్రజా ప్రతినిధులతో మాజీ ప్రజా ప్రతినిధులతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వార్డు సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేశారు, ఈ నెల 30 వ తేదీన జరుగుతున్న ఎన్నికలల్లో కారు గుర్తుకు ఓటు వేసి అధ్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు , ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దొరేపల్లి లక్ష్మీ రవీందర్, వార్డు కౌన్సిలర్ పాహిమినాజ్ బాబా , వార్డు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారాని కొనసాగించారు.