ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు
-గ్రామబొడ్రాయి వద్ద మొక్కులు చెల్లించి ప్రచార పర్వం ప్రారంభం
ఖానాపూర్ నేటిధాత్రి
ప్రతి పేదవాడికి కెసిఆర్ బీమా బిఆర్ఎస్ తోనే సాధ్యం చేనేత కార్మికులను గుర్తించి వారికి అండగా ఉంది తెలంగాణ ప్రభుత్వమే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని పెద్దమ్మ గడ్డ గ్రామస్తులను కోరిన ఎంపీపీ అడుగడుగునా పెద్ది చేసిన అభివృద్దే తప్ప మిగతా వారు చేసింది శూన్యం అభివృద్ధి చేసిన నాయకుడిని అక్కున చేర్చుకుందాం,పనిచేయని ప్రతిపక్ష నాయకుని పక్కకు తోలుదాం నియోజకవర్గంలో విద్య & వైద్య, సాగునీటి రంగంలో బంగారు అడుగులు వేస్తూ విజన్ ఉన్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఆశీర్వదించల్సిందిగా వేడుకోవడం జరిగింది.అదేవిధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఇంటింటికీ వివరించడం జరిగింది.వచ్చే నెల నవంబర్ 30 వ తారీకున జరగబోయే అసెంబ్లీ ఎన్నికలో పెద్ది సుదర్శన్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ప్రజలను వేడుకోవడం జరిగింది పాకాల సరస్సులోకి 336 కోట్ల రూపాయలతో గోదావరి జలాలు తీసుకవచ్చి ఈ ప్రాంత సస్యశ్యామలం చేసిన పెద్దికే మద్దతు ప్రకటిద్దాం.ప్రస్తుతం నడుస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా అద్భుతమైన పథకాలతో కూడిన బిఆర్ఎస్ మ్యానిఫెస్టో సబ్బండ వర్గాలకు న్యాయం కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలకు 5 లక్షల సాధారణ భీమా సౌకర్యం అన్నపూర్ణ పథకం(రేషన్ కార్డు అందరికి సన్న బియ్యం
కేసీఆర్ ఆరోగ్య రక్ష అర్హులైన వారందరికీ ఆరోగ్య కార్డు 15 లక్షల రూపాయల సౌకర్యం,సౌభాగ్య లక్ష్మీ పేద మహిళలందరికి 3,000 రూపాయల పెన్షన్
ఆసరా పెన్షన్ 5016 వేలు,వికలాంగులకు 6016 వేల రూపాయలకు పెంపు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎకరాకు 16,000 వేల రూపాయల రైతుబందు మహిళ సాధికారత (మహిళ సంఘాలకు సొంత భవనాలు కేసీఆర్ సాధ్యం అగ్రవర్ణ పేద విద్యార్థులకు నియోజకవర్గానికి రెసిడెన్షియల్ హాస్టల్ అర్హులైన బీసీ కుటుంబాలకు 1 లక్ష రూపాయల ఆర్థికసహాయం అందజేత దళిత కుటుంబాలకు 10 లక్షల చేయూత కొనసాగింపు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయల నుండి 2,00,000 లక్షల రూపాయలకు పెంపు గిరిజనేతరులకు కూడా పోడు భూములకు హక్కు పత్రాలు అందజేత అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి పూర్తి హక్కులు కల్పించే బాధ్యత కేసిఆర్ హామీ ఇన్ని హామీలతో ప్రజారంజక పాలన అందించే కేసీఆర్ కే మద్దతు ఇద్దాం కారు గుర్తుకే ఓటువేద్దాం అభివృద్ధి కి అండగా నిలపడుదాం-పెద్దన్న నే గెలిపిద్దాం.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ,ఉప సర్పంచ్ మేడిద కుమార్,సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి రమేష్,గ్రామపార్టీ అధ్యక్షుడు మచ్చిక అశోక్,నాయకులు పెద్దమ్మ గడ్డ గ్రామ పార్టీ ఉప అధ్యక్షులు కుంచం వెంకన్న, వార్డు మెంబరు రాజమణి సాంబయ్య, వల్లపు శీను, నామాల రవి, రంగయ్య, ఓర్సు రవి, కోడూరు స్వామి, బాబు, శీను, దేవేందర్, బిచ్చం,కూరపాటి రామ్మూర్తి, ఎకంబరం, ములుగురి సురేష్, రవి, మొగిలి, కొత్తూరు రవి, వల్లపు ఎల్లయ్య,నాయకులు పాల్గొనడం జరిగింది