నేటి దాత్రి; కొనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో వేములవాడ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చల్మెడ లక్ష్మీనర్సింహారావు గెలుపు కొరకై ఇంటింటికి గడప గడపకి ఎన్నికల ప్రచారం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగు లక్మ్మన్, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు నిషాని రవీందర్, గుండా రామచంద్ర, ఈర్ల పర్శరములు, దుర్గం మహేష్, తల్లపెళ్లి మధు, మామిడిపల్లి శ్రీనివాస్, జవ్వాజి శ్రీనివాస్, మాదాసు, బోమయ్య, మహేష్, రత్నం, ప్రసాద్, శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు పాలుగొన్నారు.