నేటి దాత్రి న్యూస్
సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్‌పల్లి మండల ఎల్లయగూడ మరియు పి టీ వెంకటాపూర్ గ్రామాలలో బీ ఆర్ ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం జరిగింది… గ్రామ ప్రజలు పెద్ద ఎత్తునా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో గ్రంధాలయం చైర్మన్ లక్కీరెడ్డి ప్రబాకర్ రెడ్డి కొల్ల శ్రీను
ఎంపీటీసీల పోరం రాష్ట్ర వర్కింగ్ పేసిడెంట్ దేవి రవిందర్ ఎన్జిఆర్ఎస్ రాష్ట్ర మెంబర్ కోల్ల సద్గుణ రుషి, బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, కుకునూర్‌పల్లి సర్పంచ్ పోల్కంపల్లి నరేందర్, పిష్క అమరేందర్ ,వైస్ ఎంపీపీ భగవాన్ మరియు జిల్లా నాయకులు ప్రదీప్ యాదవ్, కానుగుల చంద్రం, మహేష్ యాదవ్,లంబ మైసయ్య స్వామి యాదవ్, రాచకొండ మహిపాల్, బచ్చలి రవి, తదితరులు పాల్గొన్నారు..