Don’t Trust Loan and Betting Apps – SI Rajesh
లోన్ యాప్, బెట్టింగ్ యాప్స్ నమ్మొద్దు
ఎస్ఐ. రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రజలు సైబర్ నేరగాళ్ళు, లోన్ యాప్, బెట్టింగ్ యాప్ లను నమ్మవద్దని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ అన్నారు. నిజాంపేట లో మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్, లోన్ యాప్ ల బారిన పడి ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకోవదన్నారు. ఆన్లైన్ మోసాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ ప్రజలు ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నారన్నారు. లోన్ యాప్ ల వల్ల నిండు జీవితాలను నాశనం చేసుకోవదన్నారు.
