₹5116 Donation for Vaikuntha Ekadashi Celebrations
వైకుంఠ ఏకాదశికి రూ 5116 విరాళం
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ సునీత కుమార్తె బుర్ర లాస్య గౌడ్ అమెరికాలో జరిగిన మారథాన్ రన్ లో పాల్గొన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంజూరు నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము నందు కలియుగ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించి ఆలయంలో జరగనున్న వైకుంఠ ఏకాదశి కార్యక్రమ నిర్వహణ కొరకు విరాళంగా రూ.5116/-లను మన ఆలయ ధర్మకర్త గండ్ర జ్యోతి రెడ్డి కి అందజేయడం జరిగింది.
