
ఎండపల్లి జగిత్యాల
నేటి ధాత్రి
ఎండపల్లి మండలంలోని గుల్లకోట కు చెందిన జల్లెల్ల కిరణ్ కుమార్.ప్రాథమిక పాఠశాల పడకల్ కు 25000 రూపాయల విలువ గల 25టీ షర్ట్స్,25 స్కూల్ బ్యాగ్స్,25 ప్లేట్స్,5 కుర్చీలు,1 గ్రీన్ చాక్ బోర్డు,1 డ్రమ్,1 బుక్స్ ఐరన్ రాక్,1 ఎస్ టైప్ కుర్చీ విరాళంగా ఇవ్వడం జరిగింది..ఈ సందర్భంగా వారికి గ్రామ సర్పంచ్ ,ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిలావణ్య-విష్ణు, ప్రధానోపాధ్యాయులు రవికుమార్,వార్డు సభ్యులు తాళ్లపెళ్లి మల్లేశం,జల్లెల్ల కనుకయ్య, మూల శ్రీను,జక్కుల సంజీవ్, సాయికుమార్,ఉపాధ్యాయులు ప్రవీణ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గోన్నారు.