గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వర్ధన్నపేట లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న బొజ్జ మంజుల సురేందర్ దంపతులు ఆలయంలో మైక్ సెట్ కొరకు 10116 రూపాయలను ఆలయ కమిటీకి అందజేయటం జరిగింది అదేవిధంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కమిటీ సభ్యులు మాదాసు అర్జున్ బుర్ర రాజగోపాల్ బండారు శంకర్ మూల శ్రీనివాస్ బటిక స్వామి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు