Blood Donation Saves Lives
రక్తదానం చేయండి ఒ
రక్తదానం చేయండి ఒక మనిషి ప్రాణం కాపాడండి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విశేషంగా స్పందన లభించింది ప్రజలు సేవాభావంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 103 యూనిట్ల రక్తం సేకరించి ఎంజిఎమ్ ఆసుపత్రి, వరంగల్ వారికి అందజేయడం జరిగింది.
2011 నుండి ఇప్పటి వరకు 5500 యూనిట్లకు పైగా రక్తం సేకరించామని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ & ఐటి మాస్టర్ డైరెక్టర్ వెముల శంకర్ తెలిపారు.
ప్రతి శిబిరానికి భూపాలపల్లి ప్రజలు విశేషంగా స్పందించడం ఎంతో గర్వకారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే భూపాలపల్లిలోనే అత్యధిక రక్తసేకరణ జరుగుతోందని ఎంజిఎమ్ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భూపాలపల్లి ప్రజల సేవా మనసుకు నిదర్శనమని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐటి మాస్టర్ డైరెక్టర్ వేముల కుమార్, సంగి సురేందర్, సిబ్బంది శ్వేత, శివాజీ, కిరణ్,
విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
క మనిషి ప్రాణం కాపాడండి