పరకాల నేటిధాత్రి
గురువారం రోజున హైదరాబాద్ తెలంగాణ సచివాలయం లో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజానర్సింహాని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బొకే ఇచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ దొమ్మటి సాంబయ్య.
ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన దొమ్మటి సాంబయ్య
