అమృత వర్షిని వృద్ధాశ్రమంలో చికెన్ భోజనం పెట్టించిన డాక్టర్స్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి అమృతవర్శిని వృద్ధాశ్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఒకరోజు చికెన్ భోజనం పెట్టించిన 100 పడకల ఆసుపత్రి డాక్టర్స్ ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ జెస్సి బ్యూల మేడమ్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి ,జన్ను కుమార్ ,,గణేష్, రణధీర్, ఆకాష్, శ్యామల, సంధ్య, ప్రమీల,స్వర్ణలత, సంజీవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు