
గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు కోమాట్లగూడెం పిఎచ్ సి ని శనివారం రోజు మహబూబాబాద్ డియంఎచ్ఓ కళావతిభాయ్ ఆకస్మిక తనిఖీ చేసి వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త లు గురించి వైద్య సిబ్బంది కి తగు సూచనలు సలహాల ఇచ్చారు డియంఎచ్ ఓ కళవతిబాయ్ వారి వెంట యంసిఎచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డా’బిందు శ్రీ మరియు డీపీహెన్ మంగమ్మ డా’ప్రత్యూష హెల్త్ అసిస్టెంట్స్ ఆశ వర్కర్స్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…