
Birthday Wishes to Keerthi Reddy
కీర్తి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి జన్మదిన సందర్భంగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతన న నిషిధర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే మరిన్ని ఉన్నంతమైన పదవులు చేపట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ రాకేష్ రెడ్డి సునీల్ తదితరులు పాల్గొన్నారు