వనపర్తి నేటిదాత్రి;,
శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పి శ్రీమతి రక్షిత కె మూర్తి, అన్నారు
వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్.పి *శ్రీమతి రక్షిత కె మూర్తి
ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిం చా రు ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత పోలీస్ అధికారుల ఆదేశించారు మొత్తం 7 ఫిర్యాది దారులు
పరస్పర గొడవలు 2
భార్యాభర్తల ఫిర్యాదులు 2
భూ తగాదా ఫిర్యాదులు 3.వచ్చాయని ఎస్పీ తెలిపారు