తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను క్వార్టర్స్ లోతన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ నేతన్న నేసిన లడితో మంత్రి సురేఖని సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ గడ్డం మధుకర్ని శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ కి మధుకర్ అభినందనలు తెలిపారు