ముజామిల్ ఖాన్
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలోని ఆయిల్ ఫామ్ సాగును జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముజామిల్ ఖాన్ రైతులతో కలిసి ఆయిల్ ఫామ్,ఖర్జూర పంటలో దిగబడుల గురించి చర్చించారు.మిర్చి,వరి ఇతర పంటలో లాభాలు లాభదాయక పంటల గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి,ఎంఏఓ శ్రీకాంత్,తాసిల్దార్ సుమన్,ఏఈఓ శ్రీలేఖ,రైతులు కళ్యాణపు రాయమల్లు,సుధటి సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు